Skip to main content

Posts

Showing posts from July, 2024

Srimathi garu song Telugu lyrics

Srimathi garu song Telugu lyrics Lyrics - Vishal mishra, shweta mohan Singer Vishal mishra, shweta mohan Composer Gv prakash kumar Music Shreemani Song Writer Shreemani Lyrics కోపాలు చాలండి శ్రీమతి గారు  కొoచెం కూల్ అవ్వండి మేడమ్ గారు  చామంతి నవ్వే విసిరే మీరు   కసిరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు పలుకే నీది.. ఓ వెన్నె పూస అలకే ఆపే మనస మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేన...