IDHE IDHE Lyrics - Hesham Abdul Wahab
| Singer | Hesham Abdul Wahab |
| Composer | Hesham Abdul Wahab |
| Music | Hesham Abdul Wahab |
| Song Writer | Krishnakanth |
Lyrics
అలా ఎగసే అలలా పడే
కురులతో పడేసినావా
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా
ఇది కలా కదా
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా కదలదే
శిలే అయ్యేనా ప్రాణం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా
చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
.నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురు
జరిగిన కథే
గురుతులే తిరిగి నడిచె
కమ్మేను కదే
పెగలదే మాటే
ఏంటో ఈ మౌనం
ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా
Comments
Post a Comment