ODIYAMMA Lyrics - Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram
| Singer | Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram |
| Composer | Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram |
| Music | Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram |
| Song Writer | Ananta Sriram |
Lyrics
పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని
ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు తాగితే మరిచిపోగలను
తాగనివ్వదు మరిచిపోతే తాగగలను
మరువనివ్వదు ఫీల్ హై
ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే
కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా
ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా
నిజము ఊహలా
తోచి తోసినాయో జరుగుతున్నదే
జరగనున్నదో
జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు
నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
Comments
Post a Comment