Bhairava antham song Telugu lyrics (Kalki movie) Lyrics - Singers : Deepak Blue, Diljit Dosanjh, Santhosh Narayanan

Singer | Singers : Deepak Blue, Diljit Dosanjh, Santhosh Narayanan |
Composer | Santhosh Narayanan |
Music | Music: Santhosh Narayanan |
Song Writer | Lyrics : Ramajogayya Sastry, Kumaar |
Lyrics
ఒక నేనే
నాకు చుట్టు నేనే
ఒకటైనా ఒంటరోన్ని కానే
స్వార్ధము నేనే..
పరమార్ధము నేనే..
నా రెండు కళ్ళతో లోకమే చదివేసా
ముసుగున మనుషుల రంగులు చూసా
నేననువా అంటే నాకు ముఖ్యం నేనంటా
గెలుపు జెండాలే నా దారంటా
మనసు ఉన్నాగాని లేదంటా
మేడదు మాట నే వింటా
మాయదారి లోకంలో
ఇంతే ఇంతే నేనంటా…
నాకు నేనే కర్త కర్మ క్రియ
ఒక నేనే వేల సైన్యమయ్యా
నా గమనం నిత్య రణం
కణ కణ కణం అనుచర గణం
సాహస మంత్రమే నా జవ జీవము
సమయము చూడని సమరమిది
సాయుధ యంత్రమే లోహపు దేహము
నా కథయే విధి గెలవనిది
Comments
Post a Comment