Theam of kalkii movie songs Telugu Lyrics - Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj

Singer | Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj |
Composer | Kaala Bhairav, Ananthu, Gowtham Bharadwaj |
Music | Kaala Bhairava, Ananthu, Gowtham Bharadwaj |
Song Writer | Chandrabose |
Lyrics
అధర్మాన్ని అనిచేయ్యగా
యుగాయుగాన జగములోనా
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ వీరాట్రూపమితధీ
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించీ అవతారమిదీ
మీనమై పిడపకూరమ్మాయి
తను వరాహామ్మాయి మనకు సాయమై
బాణమతి కరకు ఖడ్గమై
చురుకు ఘాటమై మనకు వూతమై
నిష్టి తోలిచాడు దీపమై
నిధానం తన ధ్యేయమై
వాయువీ...వేగమై
కలియుగ స్థితిలయలే
కలబోసే కల్కి ఇతదే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించీ అవతారమిదీ
ప్రార్థన మధుర కీర్తనో
హృదయ వేదనో మన నివేదనం
అందితే మనవి తక్షణం
మనకు సంభవం అతడి వైభవం
అధర్మాన్ని అనిచేయ్యగా
యుగాయుగాన జగములోనా
పరిపరి విధాల్లోన విభవించే
విక్రమ వీరాట్రూపమితధీ
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాలించగా
సముదవించీ అవతారమిదీ
Comments
Post a Comment