Rayyan movie songs Telugu lyrics Lyrics - A.R. Rahman, Dhanush

Singer | A.R. Rahman, Dhanush |
Composer | A.R. Rahman, Dhanush |
Music | A.R. Rahman |
Song Writer | Poetu Dhanush |
Lyrics
తల వంచి ఎరగాడే
తల దించి నడువడే
తల పడితే వదలాడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్న
పొగరు వీడడు వీడ
దూరం వెళ్ళండి వెళ్ళండి
వచ్చాడు నిప్పై వీడే
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
దండారా దండారా దండారా
డుం డుం డుం
డుం డుం డుం
డుం డుం డుం
డుండుండుం డుండుండుం
డుం డుం డుం
డుం డుం డుం
డుం డుం డుం
డుండుండుం డుండుండు
డుం డుం డుం వీరము
డుం డుం డుం పాశాము
డుం డుం డుం రోషము
అన్ని ఉన్న మన్ను
డుం డుం డుం దుగడడే దుగుడడే
డుం డుం డుం దుగుడడే దుగుడడే డడే
గిరి గిరి గిరి గిరి
గిరి గిరి గిరి గిరి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
అష్ట దిక్కులని ఆనందాలు
అన్ని అరచేత్త వాలేనంట
అత్యాశ లేకుంటే పేరాశ లేకుంటే ఐశ్వరమేనంట
అరేయ్ కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వానలు
వస్తుంటే చాలంట వందేళ్ళు వద్దంటా
పోయేదాక బతుకు సాగిపోవాలంట
ప్రతిది నీతోనే నీతోనే
బ్రతుకంత మాది నీదే
అడుగే నీతోనే నీతోనే
అడిగేది ఏది లేదే
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
హే… భోగి భోగి భోగి భోగి
కచ్చలన్నీ వెలికి లాగి
భోగి భోగి భోగి భోగి
కాల్చి వేద్దాం రెచ్చి రేగి
ఏ ఏమేం తెచ్చావ్ ఎట్టా తెచ్చావ్
ఎంత తెచ్చావ్ ఎందుకు తెచ్చావ
తెచ్చిందంతా ఇచ్చేయాలి
కాలిగానే పైకేలాలి
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి
భోగి భోగి భోగి భోగి తల వంచి ఎరగాడే
తల దించి నడువడే
తల పడితే వదలాడే
తన పేరు విజయుడే
ప్రాణం పోతున్న వస్తున్
పొగరు వీడడు వీడే
దూరం వెళ్ళండి వెళ్ళండ
వచ్చాడు నిప్పై వీడే
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
గిరి గిరి గిరి గి
Comments
Post a Comment