Skip to main content

GAAJUBOMMA SONG TELUGU LYRICS

GAJUBOMMA Lyrics - Hesham Abdul Wahab


GAJUBOMMA
Singer Hesham Abdul Wahab
Composer Hesham Abdul Wahab
Music Hesham Abdul Wahab
Song Writer Ananta Sriram

Lyrics

 



ఇటు రావే నా గాజు బొమ్మా



నేనే నాన్నా అమ్మా



ఎద నీకు ఉయ్యాల కొమ్మా



నిన్ను ఊపే చెయ్యే ప్రేమా



వాలిపో ఈ గుండెపైనే



ఆడుకో ఈ గూటిలోనే



దూరం పోబోకుమా



చిన్ని చిన్ని పాదాలని



నేలై నే మోయనా



చిందే క్షణంలో



నువ్వు కిందపడిన



ఉంటావు నా మీదనా



నీ చెంతే రెండు



చెవులుంచి బయలెల్లనా



ఏ మాట నీ నోట మోగించిన



వెనువెంటే వింటానే



రానా నిమిషంలోనా



నే నన్నే వదిలేసైనా



తుళ్ళే తుళ్ళే నీ



శ్వాసకి కాపై నేనుండనా



ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా



మేలెంచి పంపించనా



ఏ కాంతులైన అవి నన్ను దాటకనే



ఆ రోజు చేరాలి నీ చూపునే



నీ రెప్పై ఉంటానే



పాప కంటి పాప



నా పాప కంటిపాపా



ఇటు రావే నా గాజు బొమ్మా



నేనే నాన్నా అమ్మా



ఎద నీకు ఉయ్యాల కొమ్మా



నిన్ను ఊపే చెయ్యే ప్రేమా



వాలిపో ఈ గుండెపైనే ఆడుకో



ఈ గూటిలోనే దూరం పోబోకుమా




GAJUBOMMA Watch Video

Comments

Popular posts from this blog

Gang's of godavari movie songs Telugu lyrics

Gang's of godavari movie songs Telugu lyrics Lyrics - Anurag Kulkarni Singer Anurag Kulkarni Composer Yuvan Shankar Raja Music Yuvan Shankar Raja Song Writer Sri Harsha Emani Lyrics అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్ధింటి దానిలా బంగారు గనిలా సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా   కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా? మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ పాటలా సందల్లే తెచ్చావే నీలా   సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటివాడిలా మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా   ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లచ్చనాలనన్ని పూసగుచ్చేలా   ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా నీ పక్కనుండిపోతే సాలులే ఇలా సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా..!   సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీ...

Saripodha sannivaaram movie songs Telugu lyrics

Ullasam song Telugu lyrics Lyrics - SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA Ullasam song Telugu lyrics Is A Song By SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA . Ice V Lyrics Are Penned By SANARE While Music Is Produced By . Official Music Video Is Released On Official Channel. Ullasam song Telugu lyrics Lyrics అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ.. మైకంలో ప్రాణం తేలే తేలే   ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్నలా నేడు లేదే కారణం తెలుసుకోవడానికని పిలిచిన పలకదే   ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో   అరే ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే   కల్లోలం కమ్మేసే అంతా నీవలనే కల్లారా నువ్వే నవ్విన క్షణమునే నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచేలే హ...

Dum masala song Telugu lyrics (guntur karam movie)

Dum masala song Telugu lyrics (guntur karam movie) Lyrics - Sanjith Hegde & Jyoti Nooran Singer Sanjith Hegde & Jyoti Nooran Composer Sanjith Hegde & Jyoti Nooran Music Thaman S Song Writer Saraswati Putra' Ramajogayya Sastry Lyrics నేనో నిశేబ్ధం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్ధం పరమార్ధం కలగలిసిన నేనో ప్రేమ పదార్థం ఏ పట్టు పట్టు కోమలి ఎత్తిపట్టి రోకలి పోటు మీన పోటు ఏసి దమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టు ఏ ఏటుకొక్క కాయనీ రోటికియ్యవే బలి ఘాటు ఘాటు మిరపకోరు గాల్లో నిండి ఘుమ్మనేటట్టు ఏ పైట సెంగు దోపవే ఆ సేతి పాటు మార్చావే ఏ జోరు పెంచావే గింజ నలగ దంచవే కొత్త కారమింకా గుమ్మరించుకోవే నా మనసే నా కిటికీ నచ్చక పోతే మూసేస్తా ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా నా తలరాతే రంగుల రంగోలి దిగులైన చేస్తా దీవాళి నా నవ్వుల కోటను నేనే ఎందుకు ఎందుకు పడగొట్టాలి దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి ని...