Devara fear song Telugu lyrics Lyrics - Anirudh Ravichander
| Singer | Anirudh Ravichander |
| Composer | Anirudh Ravichander |
| Music | Anirudh Ravichander |
| Song Writer | Ramajogayya Sastry |
Lyrics
అల్ హెల్
అల్ హెల
అగ్గంటుకుంది సంద్రం
బగున్న మండే ఆగ్రహం
అరాచకాలు బగ్నం
చల్లారే చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైనా సేనాని
తలుపులు రేపాగా
అలుపునా ఆపే సైన్యాన్నీ
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే ఎగబడి రాకే
దేవర ముంగిటా నువ్వెంతా
దక్కోవే
కాలం తడబడనే
పొంగే కెరటం లాగనే
ప్రాణం పరుగులయ్యీ
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
అల్ హెల్ అల్ హెల్ ఫర్ టైగర్
దేవర ముంగిటా నువ్వెంతా
అల్ హెల్
దేవర
అల్ హెల్ అల్ హెల్ అల్ హెల్
జగతికి చేటుచెయ్యనేలా
దేవర వేటుకందడేలా
మనమే కదమై దిగితే బేలబేలా
కనులకు కానరానిదిలా
కడలికి కాపయ్యిందివేళా
విదికే ఎదురై వెలితే బిలబిలా
అలలే ఎరుపు నీళ్లీ
ఆ కళ్లను కడిగేరా
ప్రళయమై అతడి రాకే
తల తల తల తటోరా
దేవర మౌనమే
సవరన లేని హెచ్చరిక
రగిలినా కోపమే
మృత్యువుకైనా ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే ఎగబడి రాకే
దేవర ముంగిటా నువ్వెంతా
దక్కోవే…
కాలం తడబడనే
పొంగే కెరటం లాగనే
ప్రాణం పరుగులయ్యీ
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
అల్ హెల్ అల్ హెల్ ఫర్ టైగర్
దేవర ముంగిటా నువ్వెంతా
అల్ హెల్
దేవర
దేవర
అల్ హెల్ అల్ హెల్ అల్ హెల్
Comments
Post a Comment