Bhale unnade movie never end story song Telugu lyrics Lyrics - Singer :Mangli

Singer | :Mangli |
Composer | Mangli |
Music | Chaitu Satsangi |
Song Writer | Chaitu Satsangi |
Lyrics
నెవర్ ఎండ్ స్టోరీలాగ
నీ నవ్వు లేదే న్యూ ట్రెండ్ లాగ
మైండ్ బ్లాక్ అయిపోతుందే
వదిలేయ్ వదిలేశాయ్
గాలి మెడలే కట్టొదే
ప్రేమ పక్షిలా ఎగరొదే
దాగివున్న నీ ఊహల్ని
వదిలేయ్ వదిలేశాయ్
వాడిని నమ్మి పొమ్మకే
హాప్ లు పెంచుకొమ్మకే
నీలో పుట్టిన ఆశలు అన్ని
వదలకపోతే అవుతుందే
లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
వినడే వినడే మాట వినడే
అనడే అనడే లవ్ అనడే
కాలడే కాలడే కల కాలడే
కన్ఫ్యూషన్ లోకి తోస్తాడే
నీ మీద నీకే డౌటే పెంచేస్తాడే
ప్రేమే నీపై ఉందొ లేదో తేల్చిక చెప్పాడే
తికమకలేవో పుటించేసి తిర్కసేవో పెటిస్తాడే
అవునంటాడో కాదంటాడో ఏమవుతుందో ఏంటో
లైపే ఆ… లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
చలనం లేని కుర్రాడే
చిలిపిగా నిన్నే రమ్మనాడే
బుజ్జి కన్నా అని అనడే
ఫీలింగ్సే లేని పిల్లోడే
సైటే వేయమంటే ఐ సైటే అంటాడే
రుమాన్సు చెయిరా మగాడా అంటే
దిక్కులు చూస్తాడే
రేసు గుర్రము శృతి హాస్సన్ల
లోపల ఫీలింగ్స్ దాస్తాడే
పూరిజగన్నాథ్ హీరోలాగా
బయటకు ఎప్పుడు చెబుతాడే
నీ లైపే ఆ… లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
నీ లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది మంత్లీ పెన్షనే
Comments
Post a Comment