Buddy movie song Telugu lyrics Lyrics - Hiphop Tamizha, Sanjith Hegde, Airaa & Vishnupriya Ravi

Singer | Hiphop Tamizha, Sanjith Hegde, Airaa & Vishnupriya Ravi |
Composer | Hiphop Tamizha, Sanjith Hegde, Airaa & Vishnupriya Ravi |
Music | Hiphop Tamizha |
Song Writer | Sai Hemanth |
Lyrics
చూసాలే చూసాలే
చూసాలే నీలో నా కలనే
దాచాలే దాచాలే
దాచలే నాలో ఆ కలనే
చూసాలే చూసాలే
చూసాలే నీలో నా కలనే
దాచాలే దాచాలే
దాచలే నాలో ఆ కలనే
నా కళ్ళల్లో ఇలా నీరై కురిపించని
నా పెదవులలో నవ్వయి మురిపించని
నీ మాటల్లో అలా నిజమై వినిపించని
నీ గుండె చాటులో ప్రేమే కనిపించని
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ కవితకి భావం ఉన్నదో లేదో
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ మలుపుల దారులెందుకో ఏమో
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ కవితకి భావం ఉన్నదో లేదో
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ మలుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కాలల మనమే మిగిలామే
గడిచిన ఈ కాలం
నడిచిన ఈ దూరం
కలిగిన సంతోషం
మరువనే లేనసలే
పలకని నా మౌనం
తెలుపని నా భావం
మనసులో ఆరాటం
విననే వినవాయే
నాలో ఉన్న నీ గురుతులనీ
విడదేగనీ ముదులవనీ
ఒకటవనీ మన జతనీ
రుజువవనీ నిజమననీ
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ కవితకి భావం ఉన్నదో లేదో
ఐ జస్ట్ వాంట్ టు కనౌ
ఈ మలుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కాలల మనమే మిగిలామే
Comments
Post a Comment