Davudii song Telugu lyrics devara movie Lyrics - Anirudh Ravichander

Singer | Anirudh Ravichander |
Composer | Anirudh Ravichander |
Music | Anirudh Ravichander |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసి మీన తొలి విందులియ్యాల
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది
నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణ
నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని
ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమ
సన్నగ నున్నగ బల్లేగా చెక్కావ
ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
Comments
Post a Comment