Division beauty song aye movie Lyrics - Mangli

Singer | Mangli |
Composer | Mangli |
Music | Ajay arasada |
Song Writer | Kasarla Shyam |
Lyrics
బంగాళా ఖాతంలో
పుట్టిందో వాయుగుండం రా
ఆ గండం మన గోదారి
జిల్లాలో దూరదంటూ
నా పైట కొంగు నే అడేశా
ఒంగుని తొంగోని
తురంటూ జారు కుందరా
హుడూడుగా మారిందే
ఇశాక ను సెరిందే
నా పేరే మారిందే
ముద్దు ముద్దు గా పెట్టారే
మన కుర్రోళ్ళు
ఎమ్ పేరు పెట్టారు ఏంటి?
ఆమె: నా పేరే నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతవుంటే ఏంటి
జియోరే జించాక జించాక
జియోరే జించాక జించాక
అందాలే మందుగా ఇస్తా రా సంటి
జియోరే జించాక జించాక
వలపుల్నే వ్యాక్సింగిస్తా రా బంటీ
ఆ… బీమారం మావులమ్మ జాతరకెళ్తే
రాజు గారు రొయ్యల సెరువులు ఎసి
రొక్కాము ఎంతో పొందారు
జోరు జోరు
పుంజులంటే మోజు పడి
పందేలే కాసేరు
ఉన్నదంతా వూడీసీపోయి
డిప్రెషన్ లోకెళ్ళురు
రాజు గారు……
అక్కడ ఎమ్ చేశావ్?
ఆమె: ఆ కిటికీలకి పారదలేసి
తలుపులకేమో గొల్లలేసి
సిటికెను యేలుకి సిలకలు సుట్టి
లట్టుకున్న ఇస్తే
చటుకున్న లేశాడు
నా పేరే డైవర్సిన్
ఎహె ఆపు ఆ సిటీకేల్ స్టెప్ ఏయ్
నా పేరే
డైవర్సిన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతవుంటే ఎంటెహే
జియోరే జించాక జించాక
జియోరే జించాక జించాక
అందాలే ముందుగా ఇస్తా రా సంటి
జియోరే జించాక జించాక
వలపుల్నే వ్యాక్సింగిస్తా రా బంటీ
Comments
Post a Comment