Nallanchu Thellacheera Lyrics - Sreerama Chandra, Sameera Bharadwaj

Singer | Sreerama Chandra, Sameera Bharadwaj |
Composer | Sreerama Chandra, Sameera Bharadwaj |
Music | Mickey J Meyer |
Song Writer | Bhaskara Bhatla |
Lyrics
సువ్వాలా సువ్వి సువ్వి
సూదంటి సూపే రువ్వి ..
సెగలేవో తెప్పించావే నవ్వి…
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
హోయ్
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెట్టేసిందే
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం
నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెట్టేసిందే
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
దాచుకున్న పుట్టుమచ్చ
యాడుందో పట్టి పట్టి చూడవచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
మోమాటం పడవొచ్చా
ఒంటిలోన గోరువెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా
సొగస్సు దాటి వయస్సుకిట్ట గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా
హే గుమరు గుమరు రే గుమరు గుమరు క
ధారో మేరే హృదయం మే
గుమరు గుమరు రే గుమరు గుమరు క
ధారో మేరే హృదయం మే
ఆ ధారో మేరే హృదయం మే
హృదయం మే హృదయం మే
ఆ ధారో మేరే హృదయం మే
హృదయం మే హృదయం మే
హే తేనెటీగలాగ వచ్చా
పెదాల్లో తేనె దోచుకెళ్లవచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
అన్నీ నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ
అదేమో కట్టినాది ఎంత కచ్చా
కరెంటు వైరు కురుల్ తోకట్టా
ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా
నేను కొంచెం మొయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బ చా అబ్బ చా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడచ్చా చ చా
చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందర్లో అరవొచ్చా చ చా..
Comments
Post a Comment