Gang's of godavari movie songs Telugu lyrics Lyrics - Anurag Kulkarni Singer Anurag Kulkarni Composer Yuvan Shankar Raja Music Yuvan Shankar Raja Song Writer Sri Harsha Emani Lyrics అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్ధింటి దానిలా బంగారు గనిలా సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా? మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ పాటలా సందల్లే తెచ్చావే నీలా సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటివాడిలా మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లచ్చనాలనన్ని పూసగుచ్చేలా ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా నీ పక్కనుండిపోతే సాలులే ఇలా సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా..! సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీ
Committee kurrollu movie songs ohh batasari song Telugu lyrics Lyrics - PVNS Rohit Singer PVNS Rohit Composer Anudeep Dev Music Anudeep Dev Song Writer Saraswathi Puthra” Ramajogayya Sastry Lyrics ఓ బాటసారి ఏంటో నీ దారి నీతో నువ్వు ఉంటె చాలు అంటవె ఏకాంతంమంతా నీ సొంతమంటూ మౌనలు వీడి రానంటావే గతాలు గాయాలు చేదయినా నిజాలె బాధైన సరెలే దాటి కాలంతో కొనసాగాలె కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి జీవితాన అసలైన దూరం రెండు గుండెలకు మధ్య దూరం ఏ మంచికో నీ కంచెలు ఎంత వారికైనా పెద్ద భారం పంచుకోక తోడులేని భారం నీ చేతలే తలరాతలు సర్దుకోవలె దిద్దుకొవలె నిన్నటి తప్పేది నీదైన అందుకో రమ్మంటూ నువ్వు చెయ్యందిస్తే లోకమే కత్తులు దూసేనా ఎంత లేసి విశ్వ గోళమయిన కవుగికంత చిన్నది అంట గిరిగీతలే చె