Saripodha sannivaaram movie songs Telugu lyrics Guram guram song Telugu lyrics "Saripodha sannivaaram movie songs Telugu lyrics" Song Info Song Garam Garam Song Composed & Arranged JAKES BEJOY Lyrics SANAPATI BHARADWAJ PATRUDU Singer VISHAL DADLANI Elec and bass Guitar Ilya అఆఆఆ…. అఆఆఆ…. అఆఆఆ…. గండర గండర గండర గండర గండర గండడు ఎవడు దండిగ నిండిన దుండగ దండుకి దండన వేసే వీడు మములుగ నాటు ఐన నీటు ఎరగడు తడబాటు ఆ మాసు క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు ముని మాదిరి మ్యూట్-ఉ ఆ స్లాట్ లో నో ఫైట్-ఉ శత్రువు తల స్లేట్-ఉ రాస్తాడటరా ఫేట్-యు కేర్ఫుల్ వాట్ యు థింక్ కేర్ఫుల్ వాట్ యు సే గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే కుడ్ బి సాటర్డే గరం గరం యముడయో సహనాల శివుడయో నరం నరం బిగువయో నియమాల తెగువయో కణం కణం కరుకయో ఇది ఇంకో రకమయో అయోమయం తగదయో సమయంతో మెలికయో ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే కిక్కుని పక్కన నెడతాడే రెస్ట్ అనే టెస్టు లో బెస్టు గ వీడే లిస్టులు రాయడమొదలడే రాంగు రైటు గడబిడలో ఏది కరెక్టో తెలపడురో లెఫ్ట్ ఓ రైట్ ఓ మరి స్ట్రె...